Naveen (its_me__navi) Instagram Influencer- Review About Punarjan Ayurveda Kumkumadi Tailam

 Naveen (its_me__navi) Instagram Influencer Review About Punarjan Ayurveda Kumkumadi Tailam





"Hey, everyone!

Like many of you, working night shifts and sitting in front of a computer for long hours has really affected my skin. Add pollution and even brief sun exposure to the mix, and my skin often feels oily and dull. It made me look like I had consistently oily skin, and I started noticing issues like dark spots, dark circles, and pigmentation.

To tackle these problems, I tried several products, but nothing seemed to work. That’s when I came across Punarjanan Ayurveda store page on Instagram. Their Ayurvedic remedies are trusted by so many people, and they’ve recently launched a product called the Kumkumadi Face Serum. I’ve been using it for a couple of weeks now, and let me tell you—it works wonders!

Here are some of the incredible benefits I’ve experienced:

🌸 Reduction in Dark Spots: My skin tone looks more even.

🌸 Lighter Dark Circles: The dullness under my eyes has reduced significantly.

🌸 Oil Control: My skin feels fresh and balanced.

🌸 Pimple and Pigmentation Reduction: Noticeable improvement in these problem areas.

The best part? This serum is suitable for all skin types and can be used by both men and women. It’s super easy to use too—just apply a few drops before bedtime, let it work overnight, and wake up to healthier skin.

If you’re struggling with similar issues, I’d highly recommend giving this a try. You can purchase it directly from www.punarjananayurveda.store, or check the details I’ve mentioned in my description.

Thanks for watching, and don’t forget to take care of your skin—it deserves it!

In Telugu Review:

"హలో గైస్. ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల అండ్ కంటిన్యూగా సిస్టం ముందర కూర్చోవడం వల్ల నా స్కిన్ మీద ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ పడింది. ఆల్సో పొల్యూషన్ వల్ల కావచ్చు లేకపోతే కొంచెంసేపు సన్ లోకి ఎక్స్పోజ్ అయినా గాని నా స్కిన్ మీద ఈజీగా ఆయిల్ అనేది ఫామ్ అయిపోతది. అందుకనేసి నాది ఆయిలీ స్కిన్ లాగా కనిపిస్తూ ఉంటది.

 దీనికోసం నేను మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని యూస్ చేశా. అండ్ అట్ లాస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఐ కేమ్ అక్రాస్ ఏ పేజ్ దట్ ఇస్ పునర్జనన ఆయుర్వేద. వీళ్ళ ఆ ఆయుర్వేద టిక్ మెడిసిన్స్ కి చాలా రకూ డిమాండ్ అండ్ ట్రస్ట్ ఉంది. రీసెంట్లీ దే హావ్ లాంచ్డ్ ఏ ప్రొడక్ట్ దట్ ఇస్ కుంకుమది ఫేస్ సీరం. కొన్ని కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి నేను ఈ ప్రొడక్ట్ ని యూస్ చేస్తున్నా.

 బిలీవ్ మీ చాలా వరకు చేంజెస్ అనేది చూశా. ఏంటంటే నాకు డార్క్ స్పాట్స్ కావచ్చు లేకపోతే డార్క్ సర్కిల్స్ కావచ్చు, చాలా వరకు రెడ్యూస్ అయ్యాయి. ఇది మెన్ విమెన్ ఇద్దరు యూస్ చేయొచ్చన్నమాట. అండ్ ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ తీసుకొని ఓవర్ నైట్ అప్లై చేసుకుంటే చాలు.

 పిమ్పుల్స్ కి కావచ్చు, పిగ్మెంటేషన్ కి కావచ్చు, డార్క్ సర్కిల్స్ కి, డార్క్ స్పాట్స్ కి ప్రతి దానికి అబ్సల్యూట్ గా వర్క్ అవుతది. ఈ ప్రొడక్ట్ ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే www.punarjanayurveda.store లో పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే అడిషనల్ గా డీటెయిల్స్ అన్ని నేను నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసినా, యు కెన్ చెక్ దోస్ ఆస్ వెల్.

 అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.

Post a Comment

0 Comments